This is the consumer issue raised on X, tagging @JagoGrahakJago . Sharing in this post for more amplification.
Shared by X user: @mannaruswamy :
Issue Raised: నమస్తే, గత రెండు నెలల నుంచి సిగరెట్స్ ధరలు పెరగకనే, పెరిగిపోయాయి. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు అధిక ధరలకు అమ్ముతున్నారు. వాటికి, ముగింపు పలికేలా మరియు @ITCCorpCom వారు నిర్ణయించిన ధరలకే విక్రయించేలా చేస్తారని మనవి గౌ. శ్రీ. @jagograhakjago @Anitha_TDP @OfficeofNL గారికి.! @ANI
Link to the X post: https://twitter.com/mannaruswamy/status/2022845702733451734
Add your issues also in comments!!

BBR is largest active consumer community. Amplifying consumer voice since 2018.